ICC Cricket World Cup 2019:Australia batsman Shaun Marsh will miss the rest of the Cricket World Cup due to a fractured forearm. Marsh, 35, will require surgery after being hit while practising in the nets on Thursday (July 4), two days out from Australia's final group game against South Africa.
#icccricketworldcup2019
#indvsl
#shaunmarsh
#peterhandscomb
#msdhoni
#viratkohli
#cwc2019
#rohithsharma
#cricket

ప్రపంచకప్‌లో సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మణికట్టు గాయం కారణంగా ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షాన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాగా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌కు చేరింది.
టోర్నీలో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో తలపడనున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే ఈ మ్యాచ్ కోసం ఓల్డ్ ట్రఫార్డ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న షాన్ మార్ష్ గాయపడ్డాడు. పాట్ కమిన్స్ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది.